Keywords / కీలకపదాలు

English: This keyword can be used when it is required to print/display something (a phrase or value of a variable).
తెలుగు: ఈ కీలకపదం ద్వారా మనకి కావాల్సిన వాక్యాన్ని లేదా ఒక variable యొక్క valueని చూపించవచ్చు.

English: This keyword can be used when it is required to check/verify a condition.
తెలుగు: ఈ కీలకపదం ద్వారా ఒక పరిస్థితిని దృవీకరించుకోవచ్చు.

English: This keyword can be used when an action has to be performed if in case the condition in ఒకవేళ is satisfied.
తెలుగు: "ఒకవేళ" లోని పరిస్థితి "సరైనది"గా దృవీకరించబడినప్పుడు ఏదైన చర్య చేసేందుకు ఈ కీలకపదం వాడతాము.

English: This keyword can be used when an action has to be performed if in case the condition in ఒకవేళ is not satisfied.
తెలుగు: "ఒకవేళ" లోని పరిస్థితి "తప్పు"గా దృవీకరించబడినప్పుడు ఏదైన చర్య చేసేందుకు ఈ కీలకపదం వాడతాము.

English: This keyword can be used to define a function(i.e. set of instructions defined as a block together).
తెలుగు: ఒక "పని"ని(i.e. సూచనల సమితి) నిర్వచించడానికి ఈ కీలకపదం వాడతాము.

English: This keyword can be used to declare and define an entity.
తెలుగు: ఒక entityని ప్రకటించడానికి మరియు నిర్వచించడానికి ఈ కీలకపదం వాడతాము.

Examples / ఉదాహరణలు

కొత్త (a = 5 , b = 3, c = a - b) చూపించు( a + b * c);

కొత్త (a = 11 )
ఒకవేళ a % 2 == 0 అప్పుడు చూపించు("సరి సంఖ్య") లేకపోతే చూపించు("బేసి సంఖ్య");

    loop = పని(a, b) ఒకవేళ a <= b {
    చూపించు(a);
    ఒకవేళ a + 1 <= b {
    చూపించు(", ");
    loop(a + 1, b);
    } లేకపోతే చూపించు("");
    };
    loop(1, 10);
                    

చూపించు(కొత్త sum (n = 10)
ఒకవేళ n > 0 అప్పుడు n + sum(n - 1)
లేకపోతే 0);

More learning resouces getting added soon...